Family Stars: ‘ఫ్యామిలీ స్టార్స్‌’.. సుడిగాలి సుధీర్‌ కొత్త షో ప్రోమో చూశారా?

జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఫ్యామిలీ స్టార్స్‌’ అనే కొత్త షోను ఈటీవీ రూపొందించింది. జూన్‌ 2 నుంచి ప్రతి ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. 

Published : 30 May 2024 21:58 IST

వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. మరో సరికొత్త షోతో మీ ముందుకొచ్చింది. జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఫ్యామిలీ స్టార్స్‌’ అనే కొత్త షోను రూపొందించింది. జూన్‌ 2 నుంచి ప్రతి ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. 

Tags :

మరిన్ని