Family Stars Promo: ఆడవాళ్లు ఒక రహస్యాన్ని ఎంతసేపు దాచి ఉంచగలరు?

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’(Family Stars). ఈ నెల 16న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Published : 12 Jun 2024 17:22 IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’(Family Stars). జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో భార్యాభర్తల మధ్య భీకర యుద్ధం.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ నెల 16న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని