Extra Jabardasth Promo: ఇకపై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఉండదా?

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ (Extra Jabardasth)’. మే 31న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Updated : 28 May 2024 16:56 IST

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ (Extra Jabardasth)’. సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా వినోదం పంచేందుకు సిద్ధమైంది. అయితే ఇకపై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రసారం కాదని చెప్పడం గమనార్హం. మే 31న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని