Manyam Dist: మన్యం జిల్లాలో ఆగని ఏనుగుల మృత్యుఘోష

విద్యుదాఘాతానికి గురై కొన్ని.. అనారోగ్యంతో మరికొన్ని.. ఆహారం దొరక్క ఇంకొన్ని.. ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 27 Jun 2024 12:39 IST

విద్యుదాఘాతానికి గురై కొన్ని.. అనారోగ్యంతో మరికొన్ని.. ఆహారం దొరక్క ఇంకొన్ని.. ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లోకి గజరాజుల సంచారంతో ఏటా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నా అటవీశాఖలో స్పందన కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.

Tags :

మరిన్ని