Lok sabha: 48 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

48 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

Published : 26 Jun 2024 10:09 IST

48 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అధికార, విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడంతో ఓటింగ్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇరు కూటముల్లోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. బలాబలాల పరంగా అధికార ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా (Om Birla) గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.   

Tags :

మరిన్ని