Water crisis: కందుకూరులో 115 గ్రామాలకు కలుషిత నీళ్లే దిక్కు..!

ఓవైపు డయేరియాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే మరోవైపు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కలుషిత నీళ్లే ప్రజలకు దిక్కవుతోంది.

Published : 03 Jul 2024 19:34 IST

ఓవైపు డయేరియాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే మరోవైపు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కలుషిత నీళ్లే ప్రజలకు దిక్కవుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లు రక్షిత నీటిపథకాల నిర్వహణ లేక ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కుళాయిల్లో దుర్వాసన వస్తున్న నీరే సరఫరా అవుతోంది. ఈ నీటినే తాగి తరచూ రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

మరిన్ని