Dola Balaveeranjaneya swamy: మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి బాధ్యతలు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన సచివాలయం మూడో బ్లాకులో సాంఘిక సంక్షేమ, సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 26 Jun 2024 12:54 IST

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన సచివాలయం మూడో బ్లాకులో సాంఘిక సంక్షేమ, సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. సింగరాయకొండ అంబేడ్కర్‌ గురుకులంలో గతంలో రద్దు చేసిన సీట్లు పునరుద్ధరిస్తూ సంతకం చేశారు.

Tags :

మరిన్ని