S.S.Rajamouli: రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 27 Jun 2024 20:51 IST

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామోజీరావు తన జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని చెప్పారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని