Nag Ashwin: ‘కల్కి’లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని అందుకే చూపలేదు!: నాగ్‌ అశ్విన్‌

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Updated : 06 Jul 2024 18:38 IST

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. ఆ మూవీ సెట్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Tags :

మరిన్ని