Dhee Celebrity Special 2: చైతన్య మాస్టర్‌పై స్పెషల్‌ ఫెర్మార్మెన్స్‌.. ఎమోషనల్‌గా ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2).

Published : 02 Jul 2024 20:24 IST

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2). వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన చైతన్య మాస్టర్‌ (Chaitanya Master)ను గుర్తు చేసుకుంటూ తాజా ఎపిసోడ్‌లో ఆయన తండ్రి వెంకట సుబ్బారావు చేసిన పెర్ఫార్మెన్స్‌ అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. జులై 3న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని