Dhee Celebrity Special 2: హన్సిక పంచ్‌.. అవాక్కైన ఆది.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’లో ఫుల్‌ ఫన్‌

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచడానికి ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2) సిద్ధమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడబోతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు సుధీర్‌ బాబు అతిథిగా వచ్చి సందడి చేశారు.

Updated : 10 Jun 2024 20:25 IST

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచడానికి ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2) సిద్ధమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడబోతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు సుధీర్‌ బాబు అతిథిగా వచ్చి సందడి చేశారు. జూన్‌ 12న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని