Yoga: యోగాలో గోల్డెన్‌ గర్ల్‌

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన బహుమతులలో ఒకటి యోగా సాధన. కానీ 20 ఏళ్ల క్రితం మన దేశంలో యోగాను చాలా కొద్దిమందే అనుసరించేవారు. అలాంటి యోగాను కెరీర్‌గా మార్చుకుంది ధనశ్రీ లేకుర్‌వాలే.

Published : 26 Jun 2024 19:00 IST

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన బహుమతులలో ఒకటి యోగా సాధన. కానీ 20 ఏళ్ల క్రితం మన దేశంలో యోగాను చాలా కొద్దిమందే అనుసరించేవారు. అలాంటి యోగాను కెరీర్‌గా మార్చుకుంది ఆ యువతి. దేశవిదేశాల్లో అబ్బురపరిచే యోగా విన్యాసాలతో భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తోంది. దశాబ్ద కాలంగా అంతర్జాతీయ వేదికలపై శిక్షకురాలిగా వందల మందికి యోగాను బోధిస్తున్న ధనశ్రీ లేకుర్‌వాలే.. తనదైన మార్క్‌తో పతకాల పంటను పండిస్తోంది. మరి ఆమె విజయగాధను మనమూ చూసేద్దామా.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు