Pawan Kalyan: అసెంబ్లీ గేటు బద్దలుగొట్టుకుని వస్తానని వర్మ చెప్పారు.. అదే నిజమైంది: పవన్‌కల్యాణ్‌

గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Published : 03 Jul 2024 20:04 IST

  గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాక నీయమన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి బద్దలుగొట్టుకుని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే నేను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని