Pawan Kalyan: అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాం: పవన్‌కల్యాణ్‌

ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింపచేయాలని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

Published : 26 Jun 2024 09:34 IST

ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింపచేయాలని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని పవన్ సూచించారు.

Tags :

మరిన్ని