Ongole: స్మార్ట్ సిటీ పనులకు వైకాపా గ్రహణం

పట్టణాలు, నగరాలు అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

Updated : 27 Jun 2024 12:28 IST

పట్టణాలు, నగరాలు అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పట్టణాల్లో సుందరీకరణ పనులు సంగతి అటుంచితే కనీసం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

Tags :

మరిన్ని