TS News: తెలంగాణలో కాకరేపుతున్న పార్టీ ఫిరాయింపులు

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి.

Published : 02 Jul 2024 12:12 IST

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఫిరాయింపులకు కేసీఆరే ఆధ్యుడని రేవంత్‌ విమర్శిస్తే.. ఆయారామ్‌ గయారామ్‌ల సంస్కృతికి అంకురార్పణ చేసిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ఎదురు దాడి చేశారు. పీసీసీ అధ్యక్షునిగా చేరికల్ని వ్యతిరేకించిన రేవంత్‌.. ఇప్పుడు ఎలా కండువాలు కప్పుతున్నారని భాజపా దుయ్యబట్టింది. 

Tags :

మరిన్ని