Deepika-Prabhas: ప్రభాస్‌ ఫుడ్‌ వల్లే నేనిలా అయ్యా: దీపికా పదుకొణె

సినిమా షూటింగుల్లో ప్రభాస్‌.. సహచర నటులకు తన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తారనేది అందరికీ తెలిసిందే.

Updated : 21 Jun 2024 20:29 IST

సినిమా షూటింగుల్లో ప్రభాస్‌.. సహచర నటులకు తన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తారనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నటి దీపికా పదుకొణె స్పందించారు. ముంబయిలో నిర్వహించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన దీపికా.. ‘ప్రభాస్‌ ఫుడ్‌ వల్లే నేనిలా అయ్యాను’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.    

Tags :

మరిన్ని