AP News: గత ఐదేళ్లుగా తీవ్రంగా దెబ్బతిన్న చేనేత రంగం

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మునుపెన్నడూ లేనివిధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

Published : 04 Jul 2024 10:51 IST

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మునుపెన్నడూ లేనివిధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నూలు రాయితీలు, పావలా వడ్డీలు, రిబేట్ లాంటి బకాయిలు చెల్లించకపోవడంతో.. చేనేత సహకార సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నేతన్న నేస్తం పేరిట కొద్ది మందికి మాత్రమే నామమాత్రపు సాయం అందించి.. జగన్‌ సర్కార్‌ చేతులు దులుపుకుంది. కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్నామని.. కొత్త ప్రభుత్వమైనా అండగా నిలవాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు

Tags :

మరిన్ని