Criminal Laws: అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు

దేశ న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి.

Published : 01 Jul 2024 12:26 IST

దేశ న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొత్త నేర, న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా.. భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు