KTR: సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనుల వేలం!: కేటీఆర్‌

కేంద్రంతో తెలంగాణ ముఖ్యమంత్రి కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 27 Jun 2024 22:23 IST

కేంద్రంతో తెలంగాణ ముఖ్యమంత్రి కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ భేటీ అయ్యారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసిందని మండిపడ్డారు. ఉద్యమ కాలం నుంచి భారాస విధానం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమేనని వెల్లడించారు. 

Tags :

మరిన్ని