CM Chandrababu: నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు: సీఎం చంద్రబాబు

రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

Updated : 27 Jun 2024 20:44 IST

రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు వ్యక్తికాదు. ఓ వ్యవస్థ అన్నారు. రామోజీ ఏ పనిచేసినా.. ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారని, నీతి, నిజాయతీకి ఆయన ప్రతిరూపమని చంద్రబాబు చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు