CM Chandrababu: రాజధాని మార్చకుండా ఏమైనా చేయొచ్చా?బదులిచ్చిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలిచ్చారు.

Updated : 04 Jul 2024 12:49 IST

ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలిచ్చారు. భవిష్యత్తులో ఎవరూ మార్చాలనే ప్రయత్నం చేయకుండా అమరావతే రాజధానిగా ఉండేలా చట్టపరంగా ఏమైనా చేయొచ్చా?అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అది కచ్చితంగా ఆలోచించాల్సిన అంశమేనని చెప్పారు.

Tags :

మరిన్ని