AP News: విభిన్న వాతావరణ పరిస్థితులతో ఆక్వా రంగం అతలాకుతలం

విభిన్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు రేయింబవళ్లు భరించలేని ఉక్కపోత కొనసాగింది.

Published : 30 Jun 2024 13:07 IST

విభిన్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు రేయింబవళ్లు భరించలేని ఉక్కపోత కొనసాగింది. రోజుల వ్యవధిలోనే ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోయి చెరువుల్లో రొయ్యలు దెబ్బతింటున్నాయి. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలనే ఆత్రుతతో రైతులు ఎప్పటికప్పుడు పట్టుబడులు చేస్తుండగా,ధరలు లేక సాగుదారులు కోలుకోలేని రీతిలో నష్టపోతున్నారు.

Tags :

మరిన్ని