China: తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్ర చికిత్స..!

చైనా (China)లోని ఓ ఆస్పత్రి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పదుల సంఖ్యలో పిల్లలను దీర్ఘకాలిక గుండె సమస్యల నుంచి కాపాడింది.

Published : 02 Jul 2024 12:46 IST

చైనా (China)లోని ఓ ఆస్పత్రి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పదుల సంఖ్యలో పిల్లలను దీర్ఘకాలిక గుండె సమస్యల నుంచి కాపాడింది. శిశువు తల్లి గర్భంలో ఉండగానే శస్త్ర చికిత్స అందిస్తూ.. అవార్డు కూడా దక్కించుకుంది. ఇటీవల ఓ శిశువుకు తల్లి గర్భంలో ఉండగానే సర్జరీ చేసి మెరుగైన ఫలితాన్ని రాబట్టింది. హృదయ సమస్యలున్న పిల్లలకు తల్లి కడుపులోనే వైద్యం అందిస్తున్న ఆ ఆస్పత్రి గురించి ఈ కథనంలో చూద్దాం.

Tags :

మరిన్ని