Chandrabose: ‘అధర్మాన్ని అణిచేయగా’.. రెండు గంటల్లో పాట మొత్తం రాశా: చంద్రబోస్‌

తాను పుట్టినప్పటి నుంచి చూడని ఎన్నో అద్భుతాలు ‘కల్కి 2898 ఏడీ’లో చూశానని సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose) అన్నారు.

Updated : 04 Jul 2024 20:31 IST

తాను పుట్టినప్పటి నుంచి చూడని ఎన్నో అద్భుతాలు ‘కల్కి 2898 ఏడీ’లో చూశానని సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose) అన్నారు. కల్కి సినిమాలో ‘అధర్మాన్ని అణిచేయగా.. యుగయుగాన జగములోన’ పాటను చంద్రబోస్‌ రచించారు. ఈ పాటకు సంబంధించి ఆయన పలు విషయాలు వెల్లడించారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథ వివరించగానే మూడు రోజులు శ్రమించి రెండు గంటల్లో పాట మొత్తం రాసినట్లు చంద్రబోస్‌ తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు