Vijayawada: విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు తరలివచ్చారు.

Updated : 27 Jun 2024 14:07 IST

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రముఖులు తరలివచ్చారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్‌బాబు, మురళీమోహన్, జయసుధ, యాంకర్ ఝాన్సీతో పాటు రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం అతిథులు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Tags :

మరిన్ని