Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అదుపులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తాజాగా సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది.

Published : 26 Jun 2024 16:14 IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి (CBI) కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు