Cab Drivers: సమస్యలు పరిష్కరించాలంటూ.. మంత్రి నారా లోకేశ్‌కు క్యాబ్ డ్రైవర్ల వినతి

ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతిపత్రం అందజేశారు.

Published : 02 Jul 2024 13:54 IST

ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

Tags :

మరిన్ని