Vijayawada: విజయవాడలో ‘బుజ్జి’ వాహనం సందడి.. అభిమానుల కేరింతలు

ప్రభాస్‌ నటించిన కల్కి (Kalki 2898AD) సినిమాలోని ‘బుజ్జి’ వాహనం విజయవాడలో సందడి చేసింది.

Published : 30 Jun 2024 14:04 IST

ప్రభాస్‌ నటించిన కల్కి (Kalki 2898AD) సినిమాలోని ‘బుజ్జి’ వాహనం విజయవాడలో సందడి చేసింది. నగరంలోని ట్రెంట్‌సెట్‌మాల్ వద్ద ‘బుజ్జి’ని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహానాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. 

Tags :

మరిన్ని