TS News: భారాసకు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే

ఆపరేషన్ ఆకర్షను రాష్ట్ర కాంగ్రెస్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు భారాస ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కండువా కప్పింది.

Published : 24 Jun 2024 10:40 IST

ఆపరేషన్ ఆకర్షను రాష్ట్ర కాంగ్రెస్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు భారాస ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కండువా కప్పింది. మరికొందరు శాసనసభ్యులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

మరిన్ని