Bogatha Falls: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం.. పెరిగిన పర్యటకుల సందడి

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది.

Published : 01 Jul 2024 16:45 IST

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకల నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి 50 అడుగుల ఎత్తుతో పోస్తున్న జలపాతం వద్ద పర్యటకులు సందడి చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు