Ayyanna Patrudu: సభాపతిగా హుందాగా ప‌ని చేస్తా: అయ్యన్నపాత్రుడు

అతి చిన్న వయసులో ఎన్టీఆర్‌ తనకు మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ పదవితో గౌరవించారని అయ్యన్నపాత్రుడు అన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సభాపతిగా హుందాగా పని చేస్తానని తెలిపారు.

Updated : 29 Jun 2024 18:55 IST

అతి చిన్న వయసులో ఎన్టీఆర్‌ తనకు మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ పదవితో గౌరవించారని అయ్యన్నపాత్రుడు అన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సభాపతిగా హుందాగా పని చేస్తానని తెలిపారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడికి పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో పలువురు నేతలు, అధికారులు, నగర ప్రముఖులు అయ్యన్నకు శుభాకాంక్షలు చెప్పి సత్కరించారు.

Tags :

మరిన్ని