Araku Coffee: ప్రధాని మెచ్చిన అరకు కాఫీ.. ప్రత్యేకత తెలుసా?

కాఫీ.. ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచిపోతుంది. దాదాపు చాలా మందికి కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో.

Published : 05 Jul 2024 15:10 IST

కాఫీ.. ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచిపోతుంది. దాదాపు చాలా మందికి కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలో ఒకప్పుడు కాఫీ అంటే కర్ణాటక, తమిళనాడు నుంచి మనకు వచ్చేది. గత దశాబ్దిన్నర కాలంగా అరకు కాఫీ.. మనకు శుభోదయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. అరకు కాఫీ రుచిపై ప్రధాని మోదీ మరోసారి తన మనసులో మాట చెప్పడంతో దీని గొప్పతనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags :

మరిన్ని