AP News: వైకాపాతో అంటకాగి.. అరాచకం సృష్టించిన అధికారులపై సర్కార్‌ నజర్‌!

వైకాపా (YSRCP) హయాంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు రాజకీయ హత్యలకు సహకరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published : 29 Jun 2024 09:41 IST

వైకాపా (YSRCP) హయాంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు రాజకీయ హత్యలకు సహకరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా వైకాపా నేతలకు బంటుల్లా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెట్టి వేధించిన వారి జాబితాను సిద్ధం చేస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది.

Tags :

మరిన్ని