Pawan kalyan: ఎన్ని కష్టాలు వచ్చినా రామోజీరావు తన విలువలను వదులుకోలేదు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

రామోజీ గ్రూపు అధినేత దివంగత రామోజీరావు ప్రజల పక్షపాతి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 27 Jun 2024 20:47 IST

రామోజీ గ్రూపు అధినేత దివంగత రామోజీరావు ప్రజల పక్షపాతి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన తన విలువలను వదులుకోలేదని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నించాలన్న విషయం రామోజీరావు నుంచి నేర్చుకోవాలని సూచించారు.

Tags :

మరిన్ని