Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్‌ అనే నేను’.. ఈ మాట నా కుటుంబం వినలేకపోయింది!: డిప్యూటీ సీఎం పవన్‌

‘పవన్ కల్యాణ్‌ అనే నేను’ అని డిప్యూటీ సీఎంగా తాను ప్రమాణం చేసినప్పుడు పలికిన మాట తన సోదరుడు చిరంజీవి మినహా మిగిలిన కుటుంబసభ్యులెవరూ వినలేకపోయారని పవన్‌ చెప్పారు.

Updated : 01 Jul 2024 19:49 IST

‘పవన్ కల్యాణ్‌ అనే నేను’ అని డిప్యూటీ సీఎంగా తాను ప్రమాణం చేసినప్పుడు పలికిన మాట తన సోదరుడు చిరంజీవి మినహా మిగిలిన కుటుంబసభ్యులెవరూ వినలేకపోయారని పవన్‌ చెప్పారు. పిఠాపురంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. అభిమానుల కోరిక మేరకు మరోసారి ఆయన ‘పవన్ కల్యాణ్‌ అనే నేను’ అంటూ పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేశారు. దీంతో అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు