Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో సంబరాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి రాజీనామాతో వర్సిటీలో ఆనందం వెల్లివిరిసింది. దీపావళిని తలపించేలా విద్యార్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Published : 29 Jun 2024 22:04 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి రాజీనామాతో వర్సిటీలో ఆనందం వెల్లివిరిసింది. దీపావళిని తలపించేలా విద్యార్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏయూలో నియంత పోకడలు పోయి.. ప్రజాస్వామ్యం వచ్చిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Tags :

మరిన్ని