Kalki2898AD: అలాంటి వాటన్నిటికీ క్లైమాక్స్‌..‘కల్కి’!: నాగ్ అశ్విన్‌

‘కల్కి’ కథ రాయడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు నాగ్ అశ్విన్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో పలు విశేషాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin).

Published : 18 Jun 2024 17:45 IST

అలాంటి వాటన్నిటికీ క్లైమాక్స్‌..‘కల్కి’!: నాగ్ అశ్విన్‌

‘కల్కి’ కథ రాయడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు నాగ్ అశ్విన్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపించడంతో ప్రచారంలో చిత్ర బృందం జోరు పెంచింది. ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో పలు విశేషాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను విడుదల చేశారు.

Tags :

మరిన్ని