T20 WC Final: టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌.. టైటిల్‌కు అడుగు దూరంలో టీమ్‌ఇండియా

టీ20 ప్రపంచ కప్‌ టైటిల్‌ దక్కించుకునేందుకు టీమ్‌ఇండియా అడుగు దూరంలో ఉంది. భారత క్రికెట్‌ అభిమానులంతా ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Published : 29 Jun 2024 18:54 IST

టీ20 ప్రపంచ కప్‌ టైటిల్‌ దక్కించుకునేందుకు టీమ్‌ఇండియా అడుగు దూరంలో ఉంది. భారత క్రికెట్‌ అభిమానులంతా ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర ఆటగాళ్లు, విశ్లేషకులు భారత జట్టు బలాబలాలపై చర్చిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని