Air Pollution: రోజుకు 7శాతం మరణాలు.. వాయు కాలుష్యం వల్లే..!

భారత్‌లోని పది ముఖ్యమైన నగరాల్లో ప్రతి రోజు నమోదయ్యే మరణాల్లో 7 శాతం వాయు కాలుష్యం వల్లేనని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది.

Published : 04 Jul 2024 16:35 IST

భారత్‌లోని పది ముఖ్యమైన నగరాల్లో ప్రతి రోజు నమోదయ్యే మరణాల్లో 7 శాతం వాయు కాలుష్యం వల్లేనని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులకు మించి ఉండటంతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, సిమ్లా, వారణాసిలో ఏటా దాదాపు 33 వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.

Tags :

మరిన్ని