Rohit Sharma: రోహిత్‌ భుజాలపై కుమార్తె.. గుండె నిండా ఆనందం!

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది. 

Updated : 30 Jun 2024 10:09 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీతో మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది. 

Tags :

మరిన్ని