‘డార్లింగ్‌’ స్క్రిప్ట్‌ వినగానే చేద్దామని ఫిక్స్‌ అయ్యా: నభా నటేష్‌

‘డార్లింగ్’ సినిమా స్ర్కిప్ట్‌ వినగానే చాలా నచ్చిందని సినీ నటి నభా నటేష్‌ (Nabha Natesh) అన్నారు.

Published : 05 Jul 2024 16:48 IST

‘డార్లింగ్’ సినిమా స్ర్కిప్ట్‌ వినగానే చాలా నచ్చిందని సినీ నటి నభా నటేష్‌ (Nabha Natesh) అన్నారు. ప్రియదర్శి-నభా నటేష్‌ జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డార్లింగ్’ ప్రమోషన్స్‌లో భాగంగా నభా.. ఇటీవల హైదరాబాద్‌ను చుట్టేశారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సినిమా గురించి నభా చెప్పిన ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చూడండి. 

Tags :

మరిన్ని