karate kalyani: గోవులను అక్రమంగా తరలిస్తున్నారు!: సినీనటి కరాటే కల్యాణి ఆందోళన

విజయనగరంజిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో సినీనటి కరాటే కల్యాణి ఆందోళనకు దిగారు. గోసంరక్షకులు శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలో పట్టుకున్న 60 గోవులతో ఉన్న లారీని.. గోశాలకు బదులుగా కబేళాలకు పోలీసులు తరలించారంటూ కల్యాణి ఆరోపించారు.

Updated : 22 Jun 2024 22:19 IST

విజయనగరంజిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో సినీనటి కరాటే కల్యాణి ఆందోళనకు దిగారు. గోసంరక్షకులు శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలో పట్టుకున్న 60 గోవులతో ఉన్న లారీని.. గోశాలకు బదులుగా కబేళాలకు పోలీసులు తరలించారంటూ కల్యాణి ఆరోపించారు. కబేళాను సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. రికార్డులను పరిశీలించి గోవులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని