Jayasudha: రామోజీ వల్లే ఇండస్ట్రీలో ఎంతోమందికి సెకండ్‌ ఇన్నింగ్స్‌..!: సినీ నటి జయసుధ

రామోజీరావు ఒక ఎన్‌సైక్లోపిడియా అని సినీ నటి జయసుధ (Jayasudha) అన్నారు.

Published : 27 Jun 2024 17:31 IST

రామోజీరావు ఒక ఎన్‌సైక్లోపిడియా అని సినీ నటి జయసుధ (Jayasudha) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రామోజీ వల్లే చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ సాధ్యమైందని తెలిపారు. క్రమశిక్షణతో ఎదగడమే కాకుండా తన పక్కనున్న వారిని కూడా రామోజీ పైకి తీసుకొచ్చారని, ఎంతో మందికి ఉపాధి కల్పించారని జయసుధ తెలిపారు. రామోజీరావు తెలుగువాడిగా పుట్టడం అందరి అదృష్టమన్నారు.

Tags :

మరిన్ని