Suman: కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో సమస్యలు తొలగిపోతాయి..!: నటుడు సుమన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని సినీ నటుడు సుమన్‌ (Suman) అన్నారు.

Published : 29 Jun 2024 15:54 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని సినీ నటుడు సుమన్‌ (Suman) అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందన్నారు.

Tags :

మరిన్ని