Saptagiri: పవన్‌ కల్యాణ్‌ రూ.వందల కోట్లు వదులుకొని ప్రజల కోసం కష్టపడుతున్నారు: సప్తగిరి

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) రూ.వందల కోట్లు వదులుకొని ప్రజల కోసం కష్టపడుతున్నారని సినీ నటుడు సప్తగిరి అన్నారు.

Updated : 24 Jun 2024 18:01 IST

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) రూ.వందల కోట్లు వదులుకొని ప్రజల కోసం కష్టపడుతున్నారని సినీ నటుడు సప్తగిరి అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి తరఫున పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో సప్తగిరి మాట్లాడారు.

Tags :

మరిన్ని