Saikumar: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సాయికుమార్ కుటుంబం

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ (Saikumar) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Published : 14 Jun 2024 16:49 IST

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ (Saikumar) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే రాహు కేతు సర్ప దోష నివారణ పూజల్లో సాయికుమార్‌ తనయుడు, సినీ హీరో ఆది (Aadi) పాల్గొన్నారు. శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంభికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను సాయికుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

Tags :

మరిన్ని