Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కొత్త సినిమా షురూ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) మరో చిత్రాన్ని ప్రకటించారు. #BSS11గా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.

Published : 01 Jul 2024 16:35 IST

‘టైసన్‌ నాయుడు’ (Tyson Naidu)తో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) మరో చిత్రాన్ని ప్రకటించారు. #BSS11గా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణసంస్థ పంచుకుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. హారర్‌ మిస్టరీ కథాంశంతో ఇది రూపొందనుంది. ఇందులో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు