Murali Mohan: సమాజాన్ని మేల్కొలిపే గొప్ప చిత్రాలు తీసిన వ్యక్తి రామోజీరావు: మురళీ మోహన్‌

సమాజాన్ని మేల్కొలిపే గొప్ప చిత్రాలు తీసిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 27 Jun 2024 17:45 IST

సమాజాన్ని మేల్కొలిపే గొప్ప చిత్రాలు తీసిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించగలరు అనడానికి రామోజీరావు నిదర్శనంగా నిలిచారని చెప్పారు.

Tags :

మరిన్ని