Aamir khan: టీమ్‌ఇండియా దేశ ప్రజలందరినీ గర్వించేలా చేసింది: ఆమిర్‌ ఖాన్ ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 30 Jun 2024 09:36 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరినీ గర్వించేలా చేశారని కొనియాడారు.

Tags :

మరిన్ని